¡Sorpréndeme!

NTR Jayanthi: మహానాడులో NTR స్పీచ్.. చంద్రబాబు గురించి ఏం చెప్పారో చూడండి | Asianet Telugu

2025-05-28 84 Dailymotion

టీడీపీ మహానాడులో సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం హైలైట్‌గా మారింది. అయితే ఇది నిజం కాదు... ఏఐ సాయంతో రూపొందించిన వీడియో. మహానాడు సభలో ఒక్కసారిగా ఎన్టీఆర్ మాటలు వినిపించడంతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఎంతో ప్రశంసించగా... సభలో ఉన్నవారు భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ నేతలు ఈ వీడియోను ప్రత్యేకంగా మహానాడులో ప్రదర్శించారు.

#NTR #TDP #Chandrababu #NaraLokesh #Mahanadu #TDPMahanadu #TeluguPolitics #appolitics #asianetnewstelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️